మండలిలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..! 1 d ago

featured-image

తెలంగాణ శాసన మండలిలో శనివారం కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు - 2024 ( సవరణ ), తెలంగాణ మున్సిపాలిటీ బిల్లు 2024, పంచాయతీ రాజ్ బిల్లు 2024 మరియు భూభారతి బిల్లు లను మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది .

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD